ట్రావెల్స్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి..

News

  • pp

రాజన్నసిరిసిల్ల జిల్లా లోని వేములవాడ పట్టణంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసారు, పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న కమలాకర్ ట్రావెల్స్, ట్రావెల్స్ ముసుగులో నకిలీ గల్ఫ్ ఏజెంట్ దందా సాగిస్తున్న సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీ చేసారు.
ఈ తనిఖీలో పలు సర్టిఫికెట్లు మరియు పాస్ పోర్టులు స్వాధీనం చేసుకొని గల్ఫ్ ఏజెంట్ మల్లనేని కమలాకర్ పై ఇమిగ్రేషన్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *