పక్కా సమాచారంతో దొంగను పట్టుకున్న CCS పోలీసులు

News

రాజన్నసిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట్ లో CCS SI ఉపేందర్ మరియు టౌన్ SI శేఖర్ ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో గొట్టె అంజయ్య ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, సిరిసిల్ల పరిధిలో రెండు దొంగతనం నేరాలు పాల్పడ్డట్టు విచారణలో తేలింది, ఇతని వద్ద నుండి 3తులాల బంగారం మరియు 30 తులాల వెండి రికవరీ చేసారు, అంజయ్య గతంలో హైదరాబాద్, కామారెడ్డి మరియు దుబ్బాక ప్రాంతాలలో దొంగ నోట్ల కేసులో కూడా జైలు శిక్ష అనుభవించాడు, అంజయ్యని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *