రాజన్నసిరిసిల్లజిల్లా అడిషనల్ ఎస్. పి (అడ్మిన్) గా P. రవీందర్ రావు..

News

రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్. పి (అడ్మిన్) గా శ్రీ P. రవీందర్ రావు గారు పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్ పి పూలగుచం ఇచ్చి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *