జిల్లా బస్టాండ్ లను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి రమణారావు.

జిల్లా కేంద్రంలో కొత్త,పాత బస్టాండ్ లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి రమణారావు.

రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి రమణారావు ఈ రోజు సిరిసిల్ల లోని కొత్త మరియు పాత బస్టాండ్ లను పరిశీలించారు, సిరిసిల్ల బస్టాండ్ కు అధునాతన హంగులు కల్పించి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.