RAJANNA SIRCILLA DIRSTRICT

ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించిన పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు

ఈరోజు కురిసిన వర్షానికి ముంపునకు గురైన 34,35,37,38 వార్డులోని ప్రాంతాలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు సందర్శించడం జరిగింది… ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ నేడు కురిసిన వర్షానికి ముంపునకు గురైన వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది అని అన్నారు..వివిధ ప్రాంతాలలో వర్షం కురిసిన అప్పుడల్లా వర్షపు నీరు మురికి నీరు మురికి కాలువ నుండి అధిక మొత్తంలో ప్రవహించడం ద్వారా మురికి కాలువలు సరిగా లేక ఆ నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..అదేవిధంగా

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు

నాణ్యత లాంటి సాకులతో తుకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాంరైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడానికి సంబంధిత అధికారులతో టాస్క్ ఫోర్స్ బృధాలు ఏర్పాటు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారుగత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని